Tuesday, February 12, 2019

10000 మంది కూర్చుని తిలకించే విధంగా అమరావతిలో మెగా మైస్ హబ్

5 Star Hotel, Convention cum Exhibition are under same Roof in Amaravati Mega Mice Hub 

అమరావతిలో రోజుకో క్రొత్త ప్రాజెక్ట్! అభివృద్ధి వేగం పుంజుకుంది. ఎన్నో పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి క్యూ కడుతున్నయంటే నమ్మితీరాలి. దానిలో భాగంగానే 5 నక్షత్రాల హోటల్, పదివేల మంది ఆశీనులయ్యే విధంగా అంతర్జాతియ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ & ఎగ్జిబిషన్ సెంటర్ కూడా ఒకే ప్రదేశంలో ఉండే విధంగా మెగా మైస్ హబ్ అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమం ఎపి సి.ఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా చెయ్యడానికి సిద్దంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ప్రపంచ నలుమూలల నుండి టూరిస్టులు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని కృష్ణా నది వడ్డున ఏర్పాటు చెయ్యబోతున్నారు. దానికి సంబంధించిన హోర్డింగ్ క్రిందనున్న వీడియోలో చూడొచ్చు. వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
వీడియో లింక్ - https://www.youtube.com/watch?v=Xqs_IT-G9hY
చానల్ లింక్ - https://www.youtube.com/channel/UCCHpdORAfvdbUvNQM5mnXaw

No comments:

Post a Comment