Tuesday, February 12, 2019

అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గరలో మరో 5 స్టార్ హోటల్ డబుల్ ట్రీ హిల్టన్

APCRDA allotted land for DOUBLETREE Hilton 200 KEYS 5 Star Hotel near AP Seed Access Road Amaravati 
హిల్టన్ గ్రూప్ కు చెందిన డబుల్ ట్రీ హోటల్స్ ఎంత ప్రముక్యమైనవో దేశ వ్యాప్తంగా ఎక్కువగా 5 నక్షత్రాల హోటళ్ళలో బస చేసే వారందరికి తెలిసిన విషయమే. అలాంటి ప్రక్యత గ్రూప్ ఇప్పుడు తమ బ్రాంచ్ హోటల్ 200 రూములతో అమరావతిలో కూడా నిర్మాణం చెయ్యడానికి ముందుకొచ్చారు. అతి త్వరలో శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్న వారి హోటల్ డిజైన్ క్రిందనున్న వీడియోలో చూడొచ్చు.
క్రిందనున్న వీడియో చూసి నచ్చితే షేర్ చెయ్యడం చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
వీడియో లింక్ - https://www.youtube.com/watch?v=glOyYQgy51E
చానల్ లింక్ - https://www.youtube.com/channel/UCCHpdORAfvdbUvNQM5mnXaw

No comments:

Post a Comment